తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించ గా శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ డిసెంబర్  2 వ తేదీన విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమా 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుని. ఈ 12 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6.43 కోట్ల షేర్ , 11.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 2 వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4.53 కోట్ల షేర్ ,7.85  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 3 వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3.95 కోట్ల షేర్ , 7.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 4 వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.39 కోట్ల షేర్ , 2.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 5 వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.07 కోట్ల షేర్ , 2.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 6 వ  రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 0.70 కోట్ల షేర్ , 1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 7 వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 0.48 కోట్ల షేర్ , 1.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 8 వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 0.42 కోట్ల షేర్ , 0.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 9 వ  రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 0.74 కోట్ల షేర్ , 1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 10 వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 0.77 కోట్ల షేర్ , 1.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 11 వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 0.33 కోట్ల షేర్ , 0.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 12 వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 0
28 కోట్ల షేర్ , 0.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా ఈ సినిమా 12 రోజుల్లో 21.00 కోట్ల షేర్ , 38.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: