
ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇదిలా ఉంటే విజయ్ నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు ఆగిపోయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత ఆరోగ్యం బాగా లేకపోవడమే ఇందుకు కారణం. డిసెంబర్ చివరలో ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పుడు ఆ సినిమా మరోసారి వాయిదా పడుతుంది అని అంటున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ యూత్ లో ఇంత మంచి క్రేజ్ ను సంపాదించుకోవడానికి ఆయన డ్రెస్సింగ్ ఏ కారణం
ఆయన ధరించే డ్రస్సులు ఎంత స్టైలిష్ గా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండ లేటెస్ట్గా ఆయన సోషల్ మీడియాలో ఒక ఫోటోని పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఎందుకు అంటే ఆ ఫోటోలో విజయ్ దేవరకొండ భరించిన వాచ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఈ వాచ్ కార్డియర్ వాచ్ శాంటోష్ డి కార్ డియర్ వాచ్ ఏకంగా 30,42,935.07 అని తెలుస్తోంది. దీంతో ఒక్క సినిమాకి 10 కోట్ల రూపాయలకు పైగానే పారితోషకం తీసుకుంటున్న విజయ్ దేవరకొండ మెయిన్టెనెన్స్ ఈ మాత్రం ఉంటుంది అని అంటున్నారు ఆయన అభిమానులు. దీంతో విజయ్ దేవరకొండ ధరించిన వాచ్ ధర ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!