టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లిచూపులు ,అర్జున్ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాడు. దాని అనంతరం వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమా లు ప్లాప్ అయినప్పటికీ ఈ ఏడాది వచ్చిన లైజర్ సినిమా పెద్ద డిజాస్టర్ ను అందుకుంది. హిందీలో ఈ సినిమా అబౌట్ యావరేజ్ గా నిలిచినప్పటికీ ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా జనగణమన అనౌన్స్ చేసినప్పటికీ

 ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇదిలా ఉంటే విజయ్ నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు ఆగిపోయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత ఆరోగ్యం బాగా లేకపోవడమే ఇందుకు కారణం. డిసెంబర్ చివరలో ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పుడు ఆ సినిమా మరోసారి వాయిదా పడుతుంది అని అంటున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ యూత్ లో ఇంత మంచి క్రేజ్ ను సంపాదించుకోవడానికి ఆయన డ్రెస్సింగ్ ఏ కారణం

ఆయన ధరించే డ్రస్సులు ఎంత స్టైలిష్ గా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండ లేటెస్ట్గా ఆయన సోషల్ మీడియాలో ఒక ఫోటోని పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఎందుకు అంటే ఆ ఫోటోలో విజయ్ దేవరకొండ భరించిన వాచ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఈ వాచ్ కార్డియర్ వాచ్ శాంటోష్ డి కార్ డియర్ వాచ్ ఏకంగా 30,42,935.07 అని తెలుస్తోంది. దీంతో ఒక్క సినిమాకి 10 కోట్ల రూపాయలకు పైగానే పారితోషకం తీసుకుంటున్న విజయ్ దేవరకొండ మెయిన్టెనెన్స్ ఈ మాత్రం ఉంటుంది అని అంటున్నారు ఆయన అభిమానులు. దీంతో విజయ్ దేవరకొండ ధరించిన వాచ్ ధర ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: