చాలా సంవత్సరాలుగా మెగా ఫ్యాన్స్లందరూ చిరు మరియు అల్లు అరవింద్ పతాకమైన గీతా ఆర్ట్స్ లో చిరు ఒక మూవీ చేస్తే బాగుంటుందని ఏప్పటినుంచో అందరూ కళ్ళు కాయలు కాచేలాగా వెయిట్ చేస్తున్నారు.

ఐతే అల్లు అరవింద్ ఆహా ప్రోగ్రాం లో బాలకృష్ణ జడ్జి గా చేస్తున్న ఆన్ స్టాపబుల్ షో కి వచ్చిన అల్లు అరవింద్ కూడా అక్కడ ఈ మ్యాటర్ పై రియాక్ట్ అయ్యారు. చిరు బాలయ్య తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయాలని ఉంది అంటూ ఆయన చెప్పారు. చిరంజీవితో మూవీ తీస్తాడా లేదా అనే దానికి మాత్రం ఇంకా ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇవ్వలేదు.

ఐతే మెగా మరియు అల్లుఫ్యామిలీ లా మధ్య ఏమైనా మనస్స్పర్ధలు వచ్చేయని అనుకుందామంటే ఇటీవల క్రిస్మస్ సెలెబ్రేషన్స్లో అందరూ కలిసి చిరు ఇంట్లో అందరు సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా మెగా, అల్లు హీరోలు అందరూ కలిసి కూడా ఫోటోలు దిగారు.ఐతే చిరు-అరవింద్ పతాకం లో ఎందుకో సినిమాలు చేయడానికి ఆసక్తిగా కనబడట్లేదు.

ఐతే చిరంజీవి మళ్ళా రీయంట్రీ ఇచ్చిన తర్వాత  తన ఓన్ పతాకం ఐనా కొణిదల ప్రొడక్షన్స్ లోనే చాలా మువీస్ చేస్తున్నాడు. ఐతే ప్రెసెంట్ సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు తీశారు. ప్రెసెంట్ చిరు హాండ్స్ లో చాలా మూవీస్ ఉన్నాయి.వాటిల్లో మెహర్ రమేష్ డైరెక్షన్ లో రానున్న భోళా శంకర్ మువీ ను అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఐతే ఈ మువీ తర్వాత యువీ క్రియేషన్స్, డివివి దానయ్య వంటి అగ్ర నిర్మాతలతో కూడా చిరంజీవి మూవీస్ లైన్ లో ఉన్నాయి. చిరంజీవి బిగ్ డాటర్ ఐనా సుస్మిత గోల్డ్ బ్లాక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కూడా ఒక మూవీ లైన్ లో పెట్టారు. ప్రెసెంట్ ఆయన దాదాపు అందరితో మూవీస్ చేస్తున్నారు కానీ అల్లు అరవింద్ తో ఎందుకు మువీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: