
ఐతే ఆమెను ఒక ముఖాముఖీ సంభాషణలో బుల్లితేరా యాంకర్ టాలీవుడ్ హీరోల్లో తన క్రష్ ఎవరని అడిగియరు. అయితే దానికి ఆమె చెప్పిన సమాధానం తనకు పర్టిక్యులర్‌గా క్రష్ ఎవరూ లేరు అంటూనే,విజయ్ దేవరకొండ అంటే తనకి ఇష్టమని చెప్పింది. ఐతే ప్రెసెంట్ ఆమెచేసిన కామెంట్స్ ని విజయ్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో అంటే తనకు ఇష్టం అని అనగానే అనిఖాని కూడా వీళ్లు లైక్ చేయడం మొదలు పెట్టారు. ఐతే తను చేసిన కామెంట్స్ అనేది తన బుట్టబొమ్మ మూవీ కి ఏమైనా యూస్ అవుతుందో లేదో చూడాలి.
ఐతే ఇక బుట్ట బొమ్మ మూవీ సంగతికి వస్తే ఈ మూవీ జనవరి 26న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ,లాస్ట్ మినిట్ లో వళ్లా నిర్ణయాన్ని మార్చుకున్నారు. మూవీ రిలీజ్ డేట్ ను మారుస్తూ ఫిబ్రవరి 4వ తేదీకీ ఫిక్స్ చేసారు.ఈ మూవీ లో అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. సాయి సౌజన్య, ఎస్.నాగవంశీ ఈ మూవీ ను నిర్మిస్తుండగా శౌరి చంద్రశేఖర్ రమేశ్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవ్వబోతు న్నారు. ఈ మూవీ తప్పకుండా అందరినీ ఆలరిస్తుందని, కామెడీనిపంచుతుందని అందరు ఆశిస్తున్నారు.