కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపును సాధించలేకపోయి , ఆ తర్వాత బుల్లితెర షో అయినటువంటి జబర్దస్త్ టీవీ షో కి యాంకర్ గా వ్యవహరించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో నటించి అద్భుతమైన గుర్తింపును దక్కించుకొని ప్రస్తుతం సినిమాల్లో మరియు టీవీ షో లతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న రేష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా ఎన్నో మూవీ లలో హీరోయిన్ పాత్రల్లోనూ మరియు ఇతర ముఖ్య పాత్రలలోను నటించి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే రష్మీ ఇప్పటికే తన కెరియర్ లో నటించిన ఎన్నో సినిమాల్లో తన అంద చందాలను కూడా ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలా సినిమాల్లో తన అంద చందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకులను హిట్ ఎక్కించిన ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా కూడా రేష్మి తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది  ప్రస్తుతం రేష్మి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: