
ఐతే ఆమె ప్రెసెంట్ తెలుగు రెండు ప్రాజెక్ట్స్ కి సైన్ చేసింది ఆల్రెడీ షూటింగ్ లో పాల్గొంటుంది. వాటిలో భాగంగా ఆమె చేస్తున్న మూవీస్ లో ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి తో సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్న మూవీ భోళా శంకర్. అలాగే హీరో నాని తో దసరా మూవీ చేస్తుంది.ఐతే ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ఆమె మాత్రం దసరా మూవీ పై ఎక్కువ అసలు పెట్టుకుంటున్నట్లు సమాచారం.
ఐతే దసరా మూవీలో ఆమె డి గ్లామర్ రోల్ లో చేస్తున్న క్యారెక్టర్ ఆమెకు ఒక మంచి పేరు తెచ్చిపెట్టిద్దని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఐతే ఆమె చేసే క్యారెక్టర్ అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తుందని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఒకానొక సందర్భంలో చెప్పారు.
ఈ మూవీ అన్నీ రకాల ప్రేక్షకులకి నచ్చుతుందని ఐతే ఈ మూవీ తర్వాత నాని మరియు కీర్తి సురేష్ యొక్క రేంజ్ బాగా పెరిగిపోతుందని వారి ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ మధ్యనే విడుదల ఐనా నాని మూవీ టీజర్ పై ఎస్టిమేషన్ భారీగా ఉన్నాయి.ఐతే ఆమె క్యారెక్టర్ గూర్చి అందరిలోను ఆసక్తి రేకెత్తించేగా విధంగా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
ఐతే దసరా మూవీ తర్వాత మహానటి కీర్తి సురేష్ యొక్క స్పీడ్ పెరిగి కంటిన్యూ గా సినిమాలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని విశ్వాసనియా వర్గాల సమాచారం.ఐతే లాస్ట్ ఇయర్ సర్కారు వారి పాట మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన కీర్తి అప్పటినుండి ఇంకా మూవీస్ చేయడంలో విఫలం యింది.ఐతే ఈ మధ్య కాలం లో ఆమె స్కిన్ షో కి కూడా సిద్ధం అని చెప్పకనే చెప్తుంది ఐతే ఆమె ముందు ముందు తన అందాల అరబోతలో ఏ మాత్రం తగ్గను అంటుంది.