ఎన్నో తెలుగు సినిమాల్లో అక్క, వదిన ,అత్త, పిన్ని వంటి పాత్రలు పోషించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని దక్కించుకుంది నటి సురేఖ వాణి. ప్రస్తుతం ఈమె ఎక్కువ సినిమాలలో కనిపించడం లేదు .సినిమాల్లో కనిపించనప్పటికీ వార్తల్లో మాత్రం ఎప్పటికప్పుడు నిలుస్తూనే ఉంటుంది .సురేఖ కి సోషల్ మీడియాలో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతోపాటు సురేఖ వానికి వచ్చిన ఒక కూతురు కూడా ఉంది. అయితే ఈ తల్లి కూతుర్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు. వీరిద్దరూ కలిసి పార్టీలోకి వెళ్లడం సెలబ్రేషన్స్లో పాల్గొనడం వేకేశన్స్ కి వెళ్ళడం..

వాటికి సంబంధించిన ఫోటోలో మరియు వీడియోలను తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రోల్స్ కు గురవుతూనే ఉంటారు .తల్లి కూతుర్లు ఇద్దరూ ఒకే విధంగా గ్లామర్ షోలో చేస్తూ ఉంటారు .దీంతో యూత్ కి కనెక్ట్ అయిన వీరిద్దరూ తమ సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటో షేర్ చేసిన కూడా అవి వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ తల్లి కూతుర్లు ఇద్దరు బీచ్ లో కనిపించారు .ఇక ఆ ఫోటోలో తల్లి కూతుర్లు ఇద్దరు కూడా ఒకరిని మించి ఒకరి గ్లామర్ తో ఆకట్టుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఆ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా తమ తమ సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో షేర్ చేసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ ఫోటో చూసిన చాలా మంది ఆ ఫోటోకి గాను మంచి మంచి కామెంట్లను కూడా చేస్తున్నారు .సురేఖ వాణి మరియు సుప్రీత ఇద్దరు కూడా షేర్ చేసిన ఫోటోలో హ్యాపీ వాలెంటైన్స్ డే మీ జీవితాన్ని ప్రేమ కోసం పాడు చేసుకోకండి అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించారు ఈ తల్లి కూతుర్లు. ఈ క్రమంలోనే ఈ తల్లి కూతుర్లు తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ ఫోటో కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.. అంతేకాదు ఈ ఫోటో చూసిన చాలామంది వెకేషన్ లు అయితే బాగానే ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇలా ఎంజాయ్ చేయడానికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అంటూ రకరకాల కామెంట్లను చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: