ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి కథ ఉంటే భాష ఏదైనా కూడా ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది. ఈ విషయాన్ని ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతోపాటు ఇటీవల చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలు ఊబందుకున్నాయి అని చెప్పాలి. కేజీఎఫ్ పుష్ప త్రిబుల్ ఆర్ వంటి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే .

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలే కాదు యంగ్ హీరోలు కూడా ప్రస్తుతం వారు చేస్తున్న సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.ఈ  ట్రెండ్ ఇప్పుడు వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. అలా అనుకుంటే పొరపాటే. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి తొలితరం హీరోలు అప్పట్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను చేశారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతోపాటు మన మెగాస్టార్ చిరంజీవి కూడా 22 ఏళ్ళ క్రితమే పాన్ ఇండియా సినిమా చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా సైరా అని అంటున్నారు. సైరా కంటే ముందే చిరంజీవి ఒక పాన్ ఇండియా సినిమా చేయడం జరిగింది.

ఇక ఆ సినిమానే గ్యాంగ్ లీడర్ విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి మరియు విజయశాంతి జంటగా కనిపించారు. శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా 1991లో విడుదలై ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాని అనంతరం ఈ సినిమాను రవి రాజా ఆపిని శెట్టి డైరెక్షన్లో ఆజ్ కా గూండారాజ్ పేరుతో రీమిక్స్ కూడా చేయడం జరిగింది. ఇక ఆ సినిమాలోని చిరంజీవిని హీరోగా నటించిన జరిగింది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా మీనాక్షి శేషాద్రి హీరోయిన్ గా ది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాని అన్ని భాషల్లో కూడా విడుదల చేశారు. ప్రతి భాషలోనూ ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. మొత్తానికి అలా 22 ఏళ్ల క్రితం చిరంజీవి పాన్ ఇండియా సినిమా చేసి సక్సెస్ను అందుకున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: