సౌత్ సిని ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదాను అందుకుంది కీర్తి సురేష్. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ను మొదలుపెట్టింది ఈ మలయాళ ముద్దుగుమ్మ. దాని అనంతరం హీరోయిన్గా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులకు పరిచయం అయింది. తన అందం నటన ప్రతిభతో తెలుగు తో పాటు తమిళ ,మలయాళ భాషల్లో కూడా సినిమాలో చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడిప్పుడు వరుస ప్లాప్ ల కారణంగా కీర్తి సురేష్ క్రేజ్ కొంచెం తగ్గింది అనడంలో ఇలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే ఆఫర్లు తగ్గుతున్న సమయంలో ఆఫర్ల కోసం కీర్తి సురేష్ గ్లామర్ షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ వస్తుంది. 

కెరియర్ ఆరంభం నుండి ఎంతో పద్ధతిగా కనిపించే ఈమె ఇప్పుడు అందాల ఆరబోతులో హద్దులు దాటేస్తుంది. అంతేకాకుండా డీ గ్లామర్ పాత్రలకు సైతం ఒప్పుకుంటుంది.ఇటీవల ఓ హీరోతో ఏకంగా లిప్ లాక్ సన్నివేశాలు సైతం చేయడానికి ఒప్పుకుందట కీర్తి సురేష్. ఇక ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని. వీరిద్దరూ కలిసి దసరా సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

అయితే తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ అనంతరం ఘాట్ అయిన లిప్ లాక్ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తుంది.ఇక ఆ సన్నివేశం మొదట స్క్రిప్ట్ లో లేకపోయినప్పటికీ కనెక్టింగ్ బాగుంటుందని దర్శకుడు దాని అనంతరం ఆ సీన్ ని ఆడ్ చేశారట. ఈ విషయాన్ని కీర్తి సురేష్ తో చెప్పగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. దీంతో ఎవరితో విన్నా అనంతరం చాలామంది నెటిజన్లో ఆఫర్ల కోసం కీర్తి సురేష్ తన కండిషన్లను అన్నిటినీ దాటేసింది అంటూ కామెంట్లను చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: