మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ పోయిన సంవత్సరం విడుదల అయిన సీత రామం అనే మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీ కి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా ... వైజయంతి మూవీ స్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించారు. 

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో మృనాల్ ఠాకూర్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమా లతో ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఇప్పటికే అనేక సార్లు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే మృనాల్ వెరీ హాట్ లుక్ లో ఉన్న యెల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. మ్రోణాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెరున్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని  తన నడుము అందాలు మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ఈ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: