గత కొంతకాలంగా అనుష్క పెళ్లి గురించి ఆమె అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు అనుష్క పెళ్లికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. ఇక ఏ వార్త విన్న అనుష్క అభిమానులు ఈ వార్త నిజమైతే ఎంతో బాగుంటుంది అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది అనుష్క మరియు ప్రభాస్ అభిమానులు అనుష్కకి ప్రభాస్కి పెళ్లి జరిగితే బాగుంటుంది అంటూ కోరుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ప్రభాస్ అనుష్కల పెళ్లి జరగదు అని తెలుస్తుంది .ఈ నేపథ్యంలోని అనుష్కకి వేరే ఒక వ్యక్తితో పెళ్లి జరగబోతుంది అన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. 

ఇక అసలు విషయం ఏంటంటే సూపర్ అని సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క ఈ సినిమాలో అనుష్క సెకండ్ హీరోయిన్గా చేసినప్పటికీ దాని అనంతరం ఆమె చాలామంది స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని తగ్గించుకుంది. వాటితో పాటు అరుంధతి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి ఎంత మంచి గుర్తింపును తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అరుంధతి సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో కూడా మీ అందరికీ తెలిసిందే. ఇక అలాంటి అనుష్క ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించింది. అనంతరం పాన్ ఇండియా సినిమా బాహుబలి 1 బాహుబలి 2 సినిమాల్లో కూడా నటించి దేవసేనగా అందరి మనుషులను గెలుచుకుంది అనుష్క.

ఇక అలాంటి ఈమెకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే త్వరలోనే అనుష్క పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెళ్లి కోసమే సమంత చాలా రోజుల నుండి సినిమాలకు దూరంగా ఉంటుంది అన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క చేతిలో నవీన్ పులి శెట్టి హీరోగా నటిస్తున్నాం ఒక సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయిపోయింది. దీంతో అనుష్క ఒక ప్రముఖ బిజినెస్మేన్ ని పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎన్నో రోజులుగా అనుష్క పెళ్లికి సంబంధించిన వార్తలు వస్తున్నప్పటికీ అనుష్క మాత్రం ఇప్పటివరకు ఆ వార్తలపై స్పందించలేదు .ఈ క్రమంలోనే పెళ్లి విషయంలో అనుష్క అందరికి సప్రైజ్ ఇస్తుంది అని కూడా ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: