మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటు వంటి హాని రోజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువ మూవీలలో నటించకపోయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయినటువంటి వీర సింహా రెడ్డి మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. 

బాలకృష్ణ హీరో గా రూపొందిన ఈ మూవీ లో శృతి హాసన్ కూడా హీరోయిన్ గా నటించగా ... గోపీచంద్ మలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ... దునియా విజయ్ విలన్ పాత్రలలో నటించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇలా ఈ మూవీ సూపర్ సక్సెస్ ను అందుకోవడం అలాగే హనీ కూడా ఈ మూవీ లో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకపోవడం ... అలాగే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో వీర సింహా రెడ్డి మూవీ తో హనీ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ లో పెరిగింది. 

ఇలా నటించిన ఒకే ఒక్క మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ ఎల్లో కలర్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌస్ ను ధరించి తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: