సినిమాల్లో అదిరి పోయే అందాలను ఆరబోసి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి సోనాల్ చౌహన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ... ఇతర ముఖ్య పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఎక్కువ శాతం సోనాల్ తెలుగు లో బాలకృష్ణ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు ను సంపాదించుకుంది. 

కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ విక్టరీ వెంకటేష్ ... వరుణ్ తేజ్ హీరో లుగా మిల్కీ బ్యూటీ తమన్నా , మహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 3 మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. అలాగే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన ది ఘోస్ట్ మూవీ లో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీ ల ద్వారా ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరింతగా పెరిగింది.

ఇది ఇలా ఉంటే సినిమాలలో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉండే ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఓలకబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటో కి స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం  సోనాల్ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: