బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం కీసిక భాయ్ కేసీకి జాన్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో స్పెషల్ అప్పీరెన్స్ గా కనిపించబోతున్నారు. దీంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అంచనాలన్నిటిని కేవలం ఒక్క స్టెప్పుతో ఒక సాంగ్ బీటుతోనే మారిపోయేలా చేశారు రామ్ చరణ్ బాలీవుడ్ సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్, పూజ హెగ్డే కలిసి డాన్స్ వేసిన పాటను విడుదల చేయడం జరిగింది. ఈ పాటలో రామ్ చరణ్ స్పెషల్ అప్పీరెన్స్ గా నిలిచి ఈ పాటకు మరింత ఎనర్జీని తీసుకోవచ్చారు.


 మెరిసిపోయేలా ఉన్నటువంటి పచ్చ చక్కలో తెల్ల లుంగీ కట్టుకొని రామ్ చరణ్ చాలా స్టైలిష్ గా ఎంట్రీ చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ వెంకటేష్ తో కలిసి డాన్స్ వేస్తూ ఉండడంతో వావ్ అంటూ అభిమానులు తెలుపుతున్నారు. rrr సినిమా తో తనదైన స్టైల్ లో గ్రేసిన సంపాదించుకున్న రామ్ చరణ్ ఇలా అదిరిపోయే స్టెప్పులతో పాటు మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఒకేసారి ఈ పాటలో ముగ్గురు హీరోల పక్కన పూజా హెగ్డే కూడా డాన్స్ వేయడంతా చూడడానికి రెండు కళ్ళు సారి పోవట్లేదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

బాలీవుడ్ లో ఏంటమ్మా సాంగ్కు గ్రాండ్ ఎలివేషన్ తెలుగు పాటకు అందిన గౌరవం అంటూ నెట్టింట పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అలాగే సాంగ్ చివరిలో మెగాస్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి క్యాచ్ స్టెప్ తో అదరగొట్టేశారు. అంతేకాకుండా షబ్బీర్ అహ్మద్ లిరిక్స్ అందించిన ఈ పాట టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేయడం జరిగింది. ఇందులో జగపతిబాబు విజయేంద్ర సింగ్ అభిమన్యాసింగ్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమా రంజాన్ కానుకగా ఏప్రిల్ 21వ తేదీన విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: