తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన మీనా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలనాటి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లుగా కొనసాగినటు వంటి మెగాస్టార్ చిరంజీవి ... నందమూరి నట సింహం బాలకృష్ణ ... విక్టరీ వెంకటేష్ ... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోలుగా రూపొందిన సినిమా లలో హీరోయిన్ గా నటించి అలాగే ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న మీనా చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగించింది.

 మీనా కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించింది. ముఖ్యంగా మీనా తమిళ సినిమాల్లో ఎక్కువ శాతం నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోల సరసన నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే మీనా భర్త అయినటువంటి విద్యా సాగర్ అనారోగ్య కారణాలతో చనిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే.

దానితో మీనా మరో పెళ్లి చేసుకోబోతుంది అని అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం మీనా రెండవ పెళ్లి పై వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని ... ప్రస్తుతం మీనా కు రెండవ పెళ్లి చేసుకుని ఆలోచన కూడా లేదు అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే మీనా కొంత కాలం క్రితం వెంకటేష్ హీరోగా రూపొందిన దృశ్యం 2 మూవీ లవ్ కీలక పాత్రలో నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: