మూవీ విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 తెలుగు మీడియం రేంజ్ హీరోలా మూవీ లు ఏవో తెలుసుకుందాం.

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రూపొందినటు వంటి ఉప్పెన మూవీ విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.61 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమా లో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు . మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించా రు.

సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష మూవీ విడుదల అయిన పదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.38 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఫిదా సినిమా విడుదల అయిన పదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.89 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

సాయి ధరమ్ తేజ్ హీరో గా రాశి కన్నా హీరోయిన్ గా మారుతీ దర్శకత్వంలో రూపొందిన ప్రతి రోజు పండగే సినిమా విడుదల అయిన పదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.88 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

విజయ్ దేవరకొండ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన గీత గోవిందం సినిమా విడుదల అయిన పదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.61 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: