టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో పూజా హెగ్డే కూడా ఒకరు ఇక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తన అందం అభినయంతో ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈమధ్య పూజా హెగ్డే నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా ప్లాప్ అవుతున్నాయి అయినప్పటికీ కూడా తనకు అవకాశాలు వెలబడుతూనే ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ వంటి చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంటోంది.

ఇటీవల సల్మాన్ ఖాన్ సరసన కేసికా భాయ్ కిసీకా జాన్ చిత్రంలో నటించిన ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఒకవైపు సినిమాలను బిజీగా ఉంటూనే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది పూజ హెగ్డే. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది ఇందులో రెడ్ కలర్ దుస్తులు వేసుకొని చాలా హాట్ గా కనిపిస్తోంది ముఖ్యంగా తన నడుము వంపులతో పాటు ఎద అందాలను చూపిస్తోంది. సైడ్ స్లిట్ కట్టు లో ఉన్న ఈ డ్రెస్సులో పూజ అందాలు చూసి కుర్రకారుల సైతం మంత్రముగ్ధులవుతున్నారు.
తన తైజ్ అందాలతో పాటు నడుము అందాలు ఎద అందాలను చూపిస్తూ హాట్ హాట్ లుక్స్లో సెగలు పుట్టిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. పూజ హెగ్డే ఫోటోలను లైక్ షేర్లతో తెగ వైరల్ గా చేస్తున్నారు. మరి కొంతమంది మీ అందాన్ని చూసి తట్టుకోవడం చాలా కష్టం అంటూ కామెంట్లు చేస్తూ ఉండగా.. మరి కొంతమంది నువ్వు ఎంత హాట్ గా ఉన్న క్యూట్ గా ఉన్నావు బ్యూటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: