మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి దిశ పటాని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందినటు వంటి లోఫర్ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఇందులో ఈ బ్యూటీ తన అందచందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోయడంతో ఈ మూవీ ద్వారా ఈ హాట్ డ్యూటీ కి అద్భుతమైన గుర్తింపు లభించింది. 

ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన ఈ బ్యూటీ ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి ప్రస్తుతం హిందీ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్టు కే లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. అలాగే సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువా అనే మరో భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

ఈ రెండు మూవీ లు కనుక అద్భుతమైన విజయాలు సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ క్రేజ్ అమాంతం ఇండియా రేంజ్ లో పెరిగిపోతుంది. ఇక దిశా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: