గతేడాది నాని హీరోగా విడుదలైన 'అంటే సుందరానికీ' సినిమా చాలా ఘోరాతి ఘోరంగా పెద్ద ఫ్లాప్ అయింది. అలాగే మరోవైపు మరో యంగ్ హీరో అడివి శేష్ నటించిన పాన్ ఇండియా సినిమా 'మేజర్' మూవీ అయితే దేశావ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.నాని సినిమా తాజాగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రముఖ తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ జెమినీ టీవీలో ప్రసారం అయ్యింది. ఈ సినిమాకు మొదటిసారి కేవలం 1.88 టీఆర్పీ మాత్రమే వచ్చింది. దీంతో చాలా పెద్ద షాక్ అవ్వుతున్నారు నెటిజన్స్. మరి ఇంత ఘోరంగా టీఆర్పీ రేటింగ్ ఎంట్రా బాబు అని వారు కామెంట్స్ చేసారు. జెమినీ టీవీలో ప్రసారం కావడం వల్ల దీనికి ఈ రకంగా చాలా తక్కువ టీర్పీ వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ప్యాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ఈ సినిమాకు ఈ రేంజ్‌లో టీఆర్పీ రావడం పట్ల అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు.


అయితే ఈ సినిమా విడుదలైన దాదాపు యేడాది తర్వాత టీవీలో ప్రసారమైంది.ఈ సినిమాను అప్పటికే థియేటర్స్‌తో పాటు నెట్‌ప్లిక్స్ వేదికగా చాలా మంది చూసేసారు. ఏ సినిమానైనా విడుదలైన 3 నుంచి 4 నెలలు లోపు విడుదలైతే ఆ సినిమా చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడతారు.అయితే ఈ సినిమాను అప్పటికే థియేటర్స్‌తో పాటు ఓటీటీలో కూడా చాలా మంది ఈ సినిమాను చూసేయడంతో టీవీలో మొదటి సారి అది కూడా ఏడాది గ్యాప్ తర్వాత టెలికాస్ట్ చేయడంతో ఈ సినిమాను చూసేందకు ప్రజలు అంతగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. అది టీఆర్పీ రేటింగ్‌లో బాగా కనపడింది.అయితే ఒక దేశ భక్తి సినిమాకి ఈ రకంగా ఇంత తక్కువ TRP రేటింగ్ రావడం మాత్రం నిజంగా చాలా అవమానకరం అని చెప్పాలి.అయితే ఈ రెండు సినిమాలు కూడా జెమినీ టీవీలో ప్రసారం కావడం విశేషం. మొత్తంగా ఆడియన్స్ కంటెంట్ లేని సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా ఈ రేంజ్ షాక్ ఇవ్వడం నిజంగా బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: