ప్రస్తుతం బ్యాంకులో తమ ఖాతాదారుల డిపాజిట్ లపై వడ్డీరేట్లలో మార్పులు చేశాయి. ఇక ఈ వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఈ వడ్డీ రేట్లు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ లపై పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇకపోతే ఐసిఐసిఐ బ్యాంకు ఫిక్స్ డిపాజిట్ ల పై వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లు పై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక 2022 సెప్టెంబర్ 26వ తేదీ నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి. ఇక దీంతో ఐసిఐసిఐ బ్యాంక్ తన వినియోగదారులకు ఫిక్స్డ్ డిపాజిట్ లపై 2.75% నుండి 6.10 శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఇక ఈ వడ్డీ రేట్లు 7 నుండి 10 సంవత్సరాలకు ఉన్న ఫిక్స్ డిపాజిట్ లపై ఇవ్వబడతాయి . ముఖ్యంగా రెపోరేట్ పెరిగిన తర్వాత ఫిక్స్ డిపాజిట్ రేట్లలో బంపర్ పెరుగుదల జరిగింది.


ముఖ్యంగా bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటును పెంచడం ప్రారంభించినప్పటి నుంచి ఫిక్స్డ్ రేట్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం 91 రోజుల నుంచి 120 రోజులు, 120 రోజుల నుంచి 184 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్ లపై 25 బేసిస్ పాయింట్లు పెరిగింది. అంటే గతంలో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ లపై 3.75% వడ్డీ ఉండగా ఇప్పుడు 4 శాతానికి చేరుకుంది. ఇకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లు మునుపటిలాగే ఉంటాయి. ఐసిఐసిఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో ప్రతినెల వడ్డీ డబ్బు మీరు తీసుకోవచ్చు.


ఇకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ పై గరిష్టంగా 6.1% వడ్డీని అందిస్తూ ఉండగా 60 ఏళ్ల లోపు ఉన్న సీనియర్ సిటిజనులకు 6.60% వడ్డీ కూడా లభిస్తుంది. అంటే 10 సంవత్సరాల వరకు ఫిక్స్ డిపాజిట్ లపై వడ్డీ ఆఫర్ లభిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: