
ముఖ్యంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పెన్షనర్ల గ్రీవెన్సెస్ కి సంబంధించి తన రిపోర్టులో కీలక సిఫార్సు చేసింది. గవర్నమెంట్ సీనియర్ సిటిజన్ ల కోసం పెన్షన్ పెంపు అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. ఇకపోతే పెన్షన్ మొత్తాన్ని వయసుతోపాటు పెంచుకుంటూ వెళ్లాలని ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే పెన్షన్ పెరిగే అవకాశం ఉంటుందని సమాచారం. ఇక 65 సంవత్సరాలు వచ్చిన వారికి 5% పెన్షన్ పెంపు ఉంటుందట ఇక 70 ఏళ్ళు వచ్చిన వారికి 10 శాతం పెంపు అలాగే 75 సంవత్సరాలు వచ్చిన వారికి 15% అధిక పెన్షన్ లభిస్తుంది.
ఇక వీరితోపాటు 80 సంవత్సరాలు వచ్చిన వారికి 20% ఎక్కువ పెన్షన్ లభించే అవకాశం ఉంటుంది. అయితే కేంద్రం ఈ సిఫార్సులకు అంగీకారం తెలుపుతుందా లేదా అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా మెడిసిన్స్ ధరల పెంపు ద్రవ్యాలు బలం ఆరోగ్య సమస్యలు వంటి అంశాల కారణంగా సీనియర్ సిటిజనులపై ప్రతికూల ప్రభావం పడుతోందని అందుకే సామాజిక భద్రత లక్ష్యంగా ఈ ప్రతిపాదికలకు అంగీకారం తెలియజేయాలని కూడా కోరుతోంది. ఇక పెన్షన్ పెంపు నిర్ణయం కారణంగా ప్రభుత్వం ఆర్థిక భారం పడొచ్చని అయితే సీనియర్ సెంటిమెంట్లకు వెల్లడి చేస్తోంది. కేంద్రం ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి.