పెళ్ళి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్. తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్ళి చేసుకోబోతున్నాడు.