సాహోలో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కి మాఫియా నుండి ఒకరు బెదిరిస్తూ 35 కోట్లు ఇవ్వాలని, లేకుంటే మీ సంగతి చూస్తామంటూ మెసేజ్ లు పెట్టారు. తక్షణమే ఈ విషయం గురించి మహేష్ మంజ్రేకర్ పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది.