సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత కంగనా రనౌత్ నెపోటిజం పై తనదైన శైలిలో బాలీవుడ్ ప్రముఖులపై విరుచుకుపడుతున్నారు. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. ఇప్పుడు సరాసరి కంగనా రనౌత్ ముంబైలో అడుగుపెడితే బాగుండదు అంటూ విమర్శలు రావడంతో, వారిపైనే సవాల్ విసిరింది కంగనారనౌత్.