ఆలియా బాంద్రాలోని పాలి హిల్ కాంప్లెక్స్ లో ఐదో అంతస్తులో ఖరీదైన అపార్ట్ మెంట్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇక్కడ మరో స్పెషల్ న్యూస్ ఏంటంటే.. తన ప్రేమ రాకుమారుడు రణబీర్ కపూర్ కి కూడా అదే పాలి హిల్ కాంప్లెక్స్ లో 7వ అంతస్తులో బ్యాచిలర్ హోమ్ ఉందట. ఇదేదో ఈ లవ్ బర్డ్స్ దూరాన్ని మరింత దగ్గర చేసే వంతెన అంటున్నారు నెటిజన్లు.