తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన ధ్రువ తార...ప్రజలు మెచ్చిన నాయకుడు, నటుడు మన నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. ఈయన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మాజీ ముఖ్యమంత్రి కూడా, ఈరోజు ఆ మహానుభావుడి 25 వ వర్ధంతి సందర్భంగా అయన మనుమడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.