ఓ విచిత్రమైన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు ప్రముఖ నటి పూర్ణ. అందులోనూ అది డ్రగ్స్ కు సంబంధించిన సంగతి కావడంతో... అందరూ ఆ విషయాన్ని తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. పేరుకు కేరళ హీరోయిన్ అయినా... చూడడానికి పదహారణాల అచ్చ తెలుగమ్మాయిలా కనిపిస్తుంది ఈ ముద్దు గుమ్మ అనడంలో అతిశయోక్తి లేదు.