ఇప్పట్లో టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి ...బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి స్టార్ ల రాకపోకలు సాధారణమైపోయాయి. టాలెంట్ ఉంటే చాలు సెలబ్రిటీలను.. పలు భాషల్లో పిలిచి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో మునుపెన్నడూ లేని విధంగా మన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతోమంది బాలీవుడ్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే... జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ.