ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటూ, తనదైన శైలిలో మ్యూజిక్ అందించి ఆకట్టుకుంటున్న సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్. అయితే ఈ యువ మ్యూజిక్ డైరెక్టర్ ... సీనియర్ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ కు దక్కవలసిన అవకాశాన్ని దక్కించుకున్నాడా అంటే నిజమనే తెలుస్తోంది. అయితే ఇంతకీ అది ఏ సినిమా....అసలు విషయం ఏంటి అంటే..ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ల్యాండ్ మార్క్ మూవీ # RC15 తెరకెక్కబోతున్న విషయం అందరికి తెలిసే ఉంటుంది.