దివంగత రాజకీయ నాయకుడు నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు గురించి సినీ పరిశ్రమకు మరియు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినీ పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయం. ఒక నిర్మాతగా ఎన్నో విజయాలను సాధించాడు.