తెలుగు సినిమా చరిత్రలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే ప్రేక్షకులు పోటీ పడి మరీ చూసేవారు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలెన్నో ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందాయి. అయితే నందమూరి వంశం నుంచి వచ్చే ఫ్యాక్షన్ సినిమాలంటే ఇక యాక్షన్ డోసు మాములుగా ఉండదు.