యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ గురించి ఓ లేటెస్ట్ న్యూస్ బయటొకొచ్చి అందర్నీ తెగ ఊరిస్తోంది. ప్రస్తుతం మన యమదొంగ "ఆర్ ఆర్ ఆర్" భారీ ప్రాజెక్ట్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటోంది.