మూవీ ఇండస్ట్రీలో ఎంతో మంది యాక్టర్స్ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పలు కారణాల వలన సినిమాలకు దూరమై ఆఫర్లు వస్తున్నా వద్దనుకుని కెమెరాను దూరం పెట్టిన నటీనటులు ఉన్నారు. వాళ్ళలో ఒకరు అందాల అప్సరస మన యూత్ ని షేక్ చేసిన హీరోయిన్ సదా.