ప్రముఖ నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే కాకుండా టాలీవుడ్ ను శాసించే ఆ నులుగురిలో ఒకడుగా పేరు తెచ్చుకున్న దిల్ రాజ్ ను బాహుబలి టీమ్ అవమాన పరిచింది అన్న గాసిప్పులు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. దీనికి కారణం ‘బాహుబలి 2’ రైట్స్