మెగా స్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ శాటిలైట్ హక్కులను మాటివి 14 కోట్లకు దక్కించుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ వార్తలు వచ్చి ఒక్కరోజు కూడ గడవకుండానే ప్రిన్స్ మహేష్ బాబు మురగదాస్ ల మూవీ శాటిలైట్ హక్కులను జీటివి 26 కోట్ల డీల్ కు కార్నర్ చేయడం