మాస్ మహరాజ్ రవితేజ బెంగాల్ టైగర్ రిలీజ్ తర్వాత ఏ సినిమా చేయలేదు. రెండు మూడు సినిమాలు ఓకే అయినా అవేవి సెట్స్ మీదకు వెళ్లలేదు. నిర్మాతతో ఇబ్బందుల వల్ల చాలా సినిమాలు మిస్ అవుతున్నాడని రవితేజ మీద రూమర్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈ వార్తలన్నిటిని ఖండిస్తూ ప్రేమం డైరక్టర్ తో రవితేజ సినిమా షురూ చేస్తున్నాడట