ఈ మద్య మహిళలపై కొంత మంది కామాంధులు అత్యాచారాలు, హత్యలకు, లైంగిక వేధింపులకు తెగబడుతున్న విషయం ప్రతిరోజూ సోషల్ మాద్యమాల ద్వారా వింటూనే ఉన్నాం.  ఇక లైంగిక వేధింపులు సామాన్య మహిళలకే కాదు సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదని ఇప్పటికే మళియాళ నటి భావన విషయంలో తెలిసిపోయింది. కాకపోతే ఆ నటి తీసుకున్న నిర్ణయం అన్ని సినిమా ఇండస్ట్రీలను షేక్ చేసింది.  తనపై లైంగిక దాడి చేసిన డ్రైవర్ ని జైలుకు పంపించే వరకు పోరాడింది.  
Image result for kannada-actor-sangeetha-bhat-harassed-online-files
భావన చేసిన ధైర్యానికి మరికొంత మంది హీరోయిన్లు ముందుకు వచ్చి గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి గొంతు విప్పారు.  ఇప్పుడు ఇలాంటి వేదింపే ఓ కన్నడ నటికి ఎదురైంది..కాకపోతే అది సోషల్ మాద్యమం ద్వారా అని తెలుస్తుంది.  ఈ మద్య కొంత మంది ఆకతాయిలు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ లో అమ్మాయిల ఫోటోలు పెట్టి ఆడవారిని ఆకర్షంచడానికి ప్రయత్నిస్తున్నారు.  ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్ కి ఎటువంటి వెరిఫికేషన్ ప్రొసీజర్ ఉండదు కాబట్టి ఇవి ఇంకా ఎక్కువవుతూ ఉన్నాయి.
Image result for bhavana rape
తాజాగా ఒక కన్నడ నటి దీనికి గురి కావాల్సి వస్తా గమ్మున ఉండకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ దుమ్ము దులిపింది. కన్నడ హీరొయిన్ సంగీత భట్ తన  ఇన్ స్ట్రాగ్రామ్ ఎకౌంటు ఓపెన్ చేయగానే ఒక అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చింది. ఏంటి అని చూస్తే తన న్యూడ్ ఫోటోలు బికినీ లో తీసుకున్న ఫోటోలు పంపమని ఉందట.
Image result for kannada-actor-sangeetha-bhat-harassed-online-files
ప్రీతీ డిసౌజా అనే పేరుతో వచ్చిన ఆ మెసేజ్ చూడగానే బ్లాక్ చేసిన సంగీత ఫేస్ బుక్ ఓపెన్ చేసి చూస్తే అదే ఐడి తో అలాంటి మెసేజ్ మరొకటి ఉండటంతో వెంటనే సైబర్ పోలీస్ ని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఇటీవలే పోలీసు ఉన్నతాధికారులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో ఒక కంట కనిపెడుతూ ఉండండి అని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: