ఆర్ఎక్స్100 సినిమాతో  తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే బోల్డ్ పాత్రలో నటించి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ చూపును తనవైపు తిరిగేలా చేసింది. ఆర్ఎక్స్ 100 సినిమాలో  రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటనకు  ఎన్నో ప్రశంసలు కూడా దక్కాయి. మొదటి సినిమాని సంచలన విజయాన్ని సాధించింది. ఇక ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది పాయల్ రాజ్ పుత్. అయితే ఒక్క సినిమాతోనే మంచి స్టార్ డమ్ వచ్చినప్పటికీ చిన్నా చితకా సినిమాల్లో మాత్రమే అవకాశాలు వచ్చాయి ఈ అమ్మడుకి . ఇక ఆ తర్వాత వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమాలో నటించే అవకాశం రావడం.. వెంకీ మామ సినిమా బాగా విజయం సాధించడంతో ఈ అమ్మడి క్రేజ్  బాగా పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత డిస్కో రాజా సినిమాలో కూడా నటిస్తుంది. 

 

 

 ఇక తాజాగా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ప్రధానపాత్ర  లో ఐపీఎస్ అధికారిగా కనిపించబోతున్న 5డబ్ల్యూస్  టైటిల్ ఖరారు చేశారు. అయితే దర్శకుడు గుణశేఖర్ వద్ద పలు చిత్రాలకు దర్శకత్వం బృందంలో పని చేసిన ప్రదీప్ ఠాగూర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కైవల్య క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఆనందం వ్యక్తం చేసింది. ఇన్నాళ్ళు ఈ సినిమా గురించి మౌనంగా ఉన్నా అని ఇకపై మాట్లాడొచ్చు అంటూ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తెలిపింది. 5డబ్ల్యూస్ అనే ఎంతో నచ్చింది. నా కెరియర్కి నాకు కొత్త సినిమా అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. పోలీస్ ఐపీఎస్ పాత్రలు చేయాలని ప్రతి ఒక్క యాక్టర్ కలలుకంటూ ఉంటారు అంటూ చెప్పింది పాయల్ రాజ్ పుత్. 

 

 

 తక్కువ సమయంలోనే అటువంటి గోల్డెన్ ఛాన్స్ నాకు వచ్చింది అంటూ తెలిపింది. నాపై నా నటన పై విశ్వాసం ఉంచి  దర్శకుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను... ఐపీఎస్ లాంటి పాత్రల్లో నటించడం చాలెంజింగ్ గా ఉంటుంది ఈ పాత్రలో నేను బాగానే నటించాను అని అనుకుంటున్నాం అని తెలిపింది. ఈ పాత్రలో నటించడానికి నాకు విజయశాంతి గారే స్ఫూర్తి అంటూ చెప్పుకొచ్చింది పాయల్ రాజ్ పుత్.ఆమె పోలీస్ పాత్రలో నటించిన సినిమాలు చూశాను... ఎంతో అద్భుతంగా నటించారు. ఆమె స్పూర్తితోనే నేను ఈ పాత్రలు బాగా నటించి గలిగాను అంటూ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: