ఇకపోతే దాదాపు 33 సంవత్సరాల క్రితమే హాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరో తెలుగు తెరపై పరిచయమయ్యాడు. అదికూడా జంధ్యాల దర్శకత్వంలో. 1987వ సంవత్సరంలో విజయశాంతి హీరోయిన్ గా తెరకెక్కిన "పడమటి సంధ్యారాగం" సినిమా ద్వారా ఈ హాలీవుడ్ హీరో ని మన దర్శకుడు తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఇందులో విజయశాంతి ని ప్రేమించి, ఆ తర్వాత ఆమెకు భర్త గా నటించి బాగా మెప్పించాడు ఇతను.. ఒక ఇతని పేరు ఏదో కానీ థామస్ జేన్..
1969లో సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన జన్మించాడు. మొదటిసారి 1987లో తెలుగు సినీ ఇండస్ట్రీలో సినీ రంగ ప్రవేశం చేశాడు. తెలుగులో పడమటి సంధ్యారాగం సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈయన, తన నటనా జీవితాన్ని కూడా ప్రారంభించాడు. ఇక ఆ తర్వాత టు నైట్, థర్స్ డే, బూగీ నైట్స్, సిటీ ఆఫ్ ఏంజిల్స్ వంటి ఎన్నో చిత్రాలలో సహాయ నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఇక అంతే కాదు బేస్బాల్ ప్లేయర్ కూడా. ఇక ఈయన హాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి , మంచి హీరోగా గుర్తింపు పొందాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి