అందాల ముద్దు గుమ్మ అనన్య నగాళ్ల, ప్రియదర్శి హీరో గా తెరకెక్కిన మల్లేశం సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా లో ప్రియదర్శి భార్య పాత్రలో నటించిన అనన్య తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇలా మొదటి సినిమా తోనే టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత కొంత కాలానికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా వేణు శ్రీరామ్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాత గా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా లో ఒక ముఖ్య పాత్ర లో నటించి మెప్పించింది. 

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనన్య నటించింది తక్కువ సినిమా లే అయిన టాలీవుడ్ లో కావలసినంత మాత్రం సంపాదించుకుంది మాత్రం సంపాదించుకుంది. ఇలా సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తర డైలీ ఆక్టివిటీస్ ను సోషల్ మీడియా వేదికగా తన అభిమాను లతో పంచుకునే ఈ ముద్దు గుమ్మ అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజా గా కూడా ఈ హాట్ బ్యూటీ ఒక హాట్ ఫోటో  ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, అనన్య నగాళ్ల  పోస్ట్ చేసిన ఈ ఫోటో లో చేతిలో పూలను పట్టుకొని అదిరిపోయే హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం అనన్య నగాళ్ల కు సంబంధించిన ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: