అల్లు అర్జున్ హీరో గా, రేష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా పుష్ప, ఈ సినిమాలో సునీల్, అనసూయ ముఖ్య పాత్ర లలో నటిస్తుండగా ప్రతి నాయకుడి పాత్రలో మలయాళ విలక్షణ నటుడు ఫహాద్ ఫాసిల్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా లో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా నటించాడు, అలాగే రష్మిక మందన అల్లు అర్జున్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో నటించింది. ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు, రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా మొదటి భాగం పుష్పా ది రైస్ ఈ రోజు అనగా డిసెంబర్ 17 వ తేదీ న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కాబోతుంది, అయితే ఈ సినిమా విడుదల సందర్భం గా ఈ చిత్ర యూనిట్ పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ హల్ చల్ చేస్తున్నారు, అయితే ఈ క్రమంలో ఈ సినిమా హీరోయిన్ రష్మిక మందన కూడా తాజా గా మీడియా వారితో ముచ్చటించింది.

 అయితే ఈ క్రమంలో రష్మిక మందన్న తన హాట్ హాట్ అందాలు ప్రదర్శిత మయ్యేలా ఉండే డ్రెస్ ను వేసుకుని  వచ్చింది. ఈ ముద్దు గుమ్మ మీడియా సభ్యుల తో ముచ్చటించే సమయంలో తన హాట్ హాట్ అందాలతో ఒక అయ్యేలా ఉండే బ్లౌజ్ ను ధరించింది.  ఈ ఇలా రష్మిక మందన హాట్ షో కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ గా మారాయి, ఇలా పుష్ప ప్రమోషన్ లో భాగంగా రష్మిక మందన కుర్రకారుకు హెటెక్కిస్తుంది. ఇక రష్మిక మందన ఈ సినిమా తో పాటు శర్వానంద్ హీరో గా తెరకెక్కుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: