హాట్ బ్యూటీ ఇలియానా, రామ్ పోతినేని హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా గోవా బ్యూటీ ఇలియానా అందచందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు తగ్గడంతో ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు తగ్గాయి, అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన ఈ హాట్ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, ఇలా తెలుగు నాట టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయం లోనే బాలీవుడ్ వైపు ఇలియానా అడుగులు వేసింది. 

ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో మాత్రం ఆశించిన విజయాలు దక్కలేదు, అయితే ఆ తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో టాలీవుడ్ లో ఇలియానా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది, కానీ ఈ సినిమా ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో నిరాశనే మిగిల్చింది.  అయితే ప్రస్తుతం కూడా ఇలియానా తన ఇంట్రెస్ట్ మొత్తాన్ని బాలీవుడ్ మీద పెట్టింది, సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఇలియానా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది,  ఇలా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, అయితే తాజాగా కూడా గోవా బ్యూటీ ఇలియానా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో ఇలియానా డిఫరెంట్ లుక్ ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ ఏద అందాలు ఫోకస్  అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం ఇలియానా కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు నెట్టింట్లో సెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: