ఒకప్పుడు సినీ సెలబ్రిటీలు కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే ప్రేక్షకులతో పంచుకోవడానికి ఇష్టపడేవారు. పర్సనల్ లైఫ్ కీ సంబంధించిన విషయాలను ఎక్కడ బయట పెట్టడానికి ఆసక్తి చూపేవారు కాదు కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలిసేలా బయట పెడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక కొన్ని కొన్ని సార్లు సినీ సెలబ్రిటీలు చెప్పే మాటలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి.


 ఇక ఇటీవలే ప్రముఖ హాలీవుడ్ నటి మెగాన్ ఫాక్స్ తన కాబోయే భర్త మిషన్ గన్ కెళ్ళి తో శృంగారాన్ని ఆస్వాదించేందుకు తాను చేసిన పనుల గురించి ఇటీవలే చెప్పి అందరినీ షాక్కు గురి చేసింది. తన ప్రియుడు  కెళ్ళి తో శృంగారాన్ని ఆస్వాదించేందుకు ఏది అడ్డుకోలేదు అంటూ చెప్పింది. ఇటీవలే లాస్ వేగాస్ వేదికగా జరుగుతున్న 2022 బిల్ బోర్డు మ్యూజిక్ అవార్డ్స్ ఫంక్షన్ నీలి రంగు సూట్ వేసుకుని వచ్చింది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే అక్కడ కార్యక్రమంలో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది అని చెప్పాలి.


 ఇక ఈ ఈవెంట్లో భాగంగా ట్విన్స్ ఫ్లామే అనే పాట పాడిన మెగాన్ ఫాక్స్ ఆ పాటను తన కాబోయే భర్త కోసం ప్రత్యేకంగా రాశా అంటూ చెప్పుకొచ్చింది. ఈ పాటలు అభిమానులందరికీ కూడా అంకితమిస్తున్నా అంటూ చెప్పింది. ఈ క్రమంలోనే ఇటీవల మెగాన్ ఫాక్స్ తమకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీద పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే వార్ రోగ్ స్టైలిస్ట్ మేవ్ రిళ్లి నీలి రంగు దుస్తులు ఖరీదైనదా జంప్ సూట్ క్రచ్ లో ఎందుకు కట్ చేశారు అని ప్రశ్నించడంతో..  కెళ్ళితో సన్నిహితంగా ఉండడానికి జంప్ సూట్ క్రచ్ లో హోల్ చేసినట్లు పేర్కొంది. కెల్లితో సులభంగా సెక్స్ చేయడం కోసం ఎంత ఖరీదైన దుస్తువులు ఆయన కత్తిరిస్తాను అని తెలిపింది.. అతనితో  సన్నిహితంగా ఉండడం ఎవరూ అడ్డుకోలేరు అంటు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: