సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితం బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి రెండు వరుస పరాజయాల తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత వరుస పెట్టి మహేష్ బాబు మహర్షి , సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. ఇలా  వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కీర్తి సురేష్ హీరోయిన్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12 వ తేదీన థియేటర్లో విడుదలయ్యింది. మొదటి రోజు నుంచి అదిరిపోయే కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటున్న ఈ సినిమా ఇప్పటి వరకు 15 రోజులు బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా పదిహేను రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లను తెలుసుకుందాం.

1 వ రోజు : 36.01 కోట్లు
2 వ రోజు  : 11.04 కోట్లు
3 వ రోజు : 12.01 కోట్లు
4 వ రోజు : 12.06 కోట్లు
5 వ రోజు : 3.64 కోట్లు
6 వ రోజు : 2.32 కోట్లు
7 వ రోజు : 1.82 కోట్లు
8 వ రోజు : 1.79 కోట్లు
9 వ రోజు : 1.40 కోట్లు
10 వ రోజు : 1.58 కోట్లు
11 వ రోజు: 2.40 కోట్లు
12వ రోజు: 86 లక్షలు
13 వ రోజు : 50 లక్షలు
14 వ రోజు : 27 లక్షలు
15 వ రోజు : 26 లక్షలు
ఇప్పటి వరకు 15 రోజులకు గాను సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో 87.96 కోట్ల షేర్, 132.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
15 రోజులకు గాను సర్కారు వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా 107.01 కోట్ల షేర్ ,  172 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: