పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన రాజకీయ పరమైన కార్యకలాపాల లో బిజీగా ఉన్నాడు ఒక వైపు సినిమాలు చేస్తూనే ఇంకోవైపు రాజకీయ కార్యకలాపాల లో బిజీగా ఉన్నాడు ఏదైతేనేం ఇటు రాజకీయ అభిమానులను మరియు అటు సినిమా అభిమానుల ను కూడా పవన్ ఇస్తూ ఉండడం విశేషం వచ్చే ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగా సినిమాలకు దూరం కాను అన్నాడు అందుకే ఎన్నికలు రాకముందే ఎన్ని వీలైతే అన్ని సినిమాలు చేసే విధం గా పవన్ కళ్యాణ్ ప్రణాళికలు వేసుకున్నాడ

ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలు పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నా డు త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఆయన పాల్గొననున్నాడు ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రాన్ని త్వరగా వీలైతే అంత త్వరగా మొదలుపెట్టి దసరాకి వడుదల చేయాల ని భావిస్తున్నాడు ఇంకొకవైపు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తామని చిత్ర బృందం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్తమిళ రీమేక్ సినిమా చేయబోతున్నట్లు గా ఆ మధ్య వార్తలు వచ్చాయి.

కానీ ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాకపోవడం అసలు ఈ సినిమా ఉందో లేదో అని చెబుతున్నా రు పవన్ అభిమానులు. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది అని అంటున్నారు ఇప్పటివర కు అందుతున్న సమాచారం ప్రకారం హరిహర ఈ సినిమాను దసరా కల్లా పూర్తి చేయలేరు హరీష్ శంకర్ సినిమా ఇంకా మొదలు పెట్టలేదు కాబట్టి ఆ చిత్రం కూడా వచ్చే ఆస్కారం లేదు మరి ఈ తమిళ సినిమా షూటింగ్ పూర్తవుతుంది కాబట్టి ఈ చిత్రాన్ని ఆ సమయానికి విడుదల చేస్తారా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: