తమిళ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు.అయితే తాజాగా హీరో విజయ్ సరసన పూజా హెగ్దే, 'బీస్ట్' సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇక ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇదిలావుంటే ఇక అటు మరోపక్క, 'బీస్ట్' సినిమా కోసం పూజా హెగ్దే, షూటింగ్ సందర్భంగా అదనపు లగ్జరీలు చేసిందనీ, దానికి సంబంధించిన 'బిల్లును' ఆమెకు చిత్ర నిర్మాణ సంస్థ పంపిందనే ప్రచారం జరుగుతున్న సంగతి కూడా మనందరికి  తెలిసిందే.

ఇకపోతే అంతే కాదు, పూజా హెగ్దేని ఐరన్ లెగ్.. అంటూ కోలీవుడ్ మీడియా ప్రచారం కూడా చేయడం జరిగింది. అయితే 'బాయ్ కాట్ పూజా హెగ్దే..' అంటూ కోలీవుడ్‌లో కొంత హంగామా కూడా నడిచింది.. ఇక అదీ సోషల్ మీడియా వేదికగా. అయితే దాంతో, పూజా హెగ్దే మళ్ళీ తమిళ సినిమాల్లో నటించే అవకాశం లేదంటూ రకరకాల విశ్లేషణలూ తెరపైకి రావడం జరిగింది.అయితే ఇక అసలు విషయం ఏమిటంటే అయితే, పూజా హెగ్దే ఇంకోసారి 'దళపతి' విజయ్ సరసన నటించబోతోందన్నది తాజాగా naduath సమాచారం. అయితే,ఇక  హీరోయిన్‌గానా.?

లేదంటే, ఐటమ్ బాంబులానా.? అన్నదానిపై కొంత సస్పెన్స్ వుంది.దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అన్నమాట....ఇక ఇదిలా ఉంటే పూజా హెగ్డే నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే  తాజాగా విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.అయితే ఇక  'విక్రమ్' తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ఇదే. ఇదిలావుండగా తాజాగా  ఈ సినిమా కోసం పూజా హెగ్దే పేరుని పరిశీలిస్తున్నారట చిత్ర బృందం. అయితే అదీ స్పెషల్ సాంగ్ కోసమని అంటున్నారు.అయితే ఇక చూడాలి మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో అనేది.ఇకపోతే ప్రస్తుతం పూజా హెగ్డే దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. .!!

మరింత సమాచారం తెలుసుకోండి: