నటసింహం సందమూరి బాలకృష్ణ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే నటసింహం సందమూరి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.ఇదిలావుండగా అఖండ సినిమా భారీ విజయాన్ని మాత్రమే కాదు కలెక్షన్స్ వర్షం కురిపించింది  అన్న  సంగతి తెలిసిందే .అయితే  ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య.కాగా  బాలకృష్ణ కెరీర్ లో 107 వ సినిమాగా వస్తోన్న ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

ఇకపోతే  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.కాగా  ఈ సినిమాకోసం పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేసే పనిలో ఉన్నారు గోపీచంద్.ఇక  ఇదిలా ఉంటే నటసింహం సందమూరి బాలకృష్ణ  108 సినిమా సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మధ్యలో 109 వ సినిమా ఉంది. పోతే ఇది పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య 110 సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇకపోతే బాలకృష్ణ కృష్ణవంశీ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుందని అంటున్నారు.

అయితే  నిజానికి బాలయ్య 100 వ సినిమాగా ఈ కాంబో రావాల్సి ఉంది.ఇక  ఈ సినిమాకు రైతు అనే టైటిల్ ను కూడా అనుకున్నారు. అయితే కానీ అది కుదరలేదు. నటసింహం 100 వ సినిమాగా శాతకర్ణి వచ్చింది. కాగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.అంతేకాదు  ఇక ఇప్పుడు మ్యాజిక్ నెంబర్ బాలయ్య 110 వ మూవీగా రైతు సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: