తాజాగా నందమూరి కళ్యాన్ రామ్‌ హీరోగా నటించిన బింబిసార సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇకపోతే ఇన్నాళ్లు కళ్యాన్ రామ్‌ సినిమా నా అయితే లైట్ తీసుకోవచ్చు అనుకున్న ప్రేక్షకులు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఒక సారి బింబిసార ను చూడాలి అనుకుంటున్నారు.ఇక అంతగా సూపర్ హిట్‌ అయిన బింబిసార సినిమాకు సంబంధించిన వసూళ్లు అందరిని ఆశ్చర్యపర్చింది.పోతే  13 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఏకంగా 25 కోట్ల షేర్‌ రాబట్టింది అని సమాచారం అందుతోంది.అయితే  ఇప్పటికే 12 కోట్ల రూపాయల లాభం దక్కింది.

ఇదిలావుంటే నందమూరి కళ్యాన్ రామ్‌  కు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది.కాగా  ఆయన సినిమా లను పంపిణీ చేసేందుకు ఆసక్తి చూపించని బయ్యర్లు ఇప్పుడు భారీ ఎత్తున ఆయన సినిమాలకు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.ఇక  ఇలాంటి సమయంలో ఆయనతో గతంలో సినిమాలను నిర్మించేందుకు ఆసక్తి చూపించని నిర్మాతలు కూడా ఇప్పుడునందమూరి కళ్యాన్ రామ్‌ డేట్ల కోసం వెయిట్‌ చేస్తున్నారు. అయితే ఎప్పుడెప్పుడు కళ్యాణ్ రామ్‌తో సినిమాలు చేద్దామా అంటూ ఎదురు చూస్తున్నారు.పోతే నందమూరి కళ్యాణ్ రామ్‌ తో తాజాగా ఒక నిర్మాత చర్చలు జరిపాడట.

ఇదిలా ఉంటె ఇక ఆయన గతంలోనందమూరి కళ్యాన్ రామ్‌ తో సినిమా చేసేందుకు మొహం చాటేశాడు.అయితే కాని ఇప్పుడు మాత్రం ఆయన స్వయంగా నందమూరి కళ్యాన్ రామ్‌ వద్దకు వచ్చి సినిమా చేద్దాం అంటూ అడిగాడట. ఇక ఆ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.పోతే ఆ నిర్మాత ఎవరు అనే విషయంలో క్లారిటీ లేదు కాని ఆ నిర్మాత కు కళ్యాన్ రామ్‌ నో చెప్పాడట.అయితే గతంలో తనతో సినిమాలు చేసిన నిర్మాతలతో మళ్లీ చేసేందుకు కళ్యాణ్ రామ్‌ సిద్ధం అవుతున్నాడు అనేది సమాచారం.కాగా మొత్తానికి కళ్యాణ్ రామ్‌ రేంజ్ పెరిగి పోయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: