ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మూడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉందని చెప్పవచ్చు. సినీ కెరియర్ పరంగా బిజీగా ఉండే కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు చేరువలో ఉంటుంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ కి సంబంధించి అలాగే తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ వారి సినిమాలకు సంబంధించిన అప్డేట్లను కూడా అందిస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోని కత్రినా కైఫ్ విపరీతమైన ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. కత్రినా కైఫ్ ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో స్వెటర్ తో పాటు డెనిమ్ జీన్స్ కూడా ధరించింది ఈ ముద్దుగుమ్మ.మత్తెక్కించే హావభావాలతో.. చూడచక్కని అందంతో.. ఆకట్టుకునే చూపులతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తూ సెగలు పుట్టిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇకపోతే ఈ ఫోటోలు ఈమె ధరించిన స్వెటర్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ స్వెటర్ ధర 445 డాలర్లట. ఇక మన ఇండియన్ కరెన్సీ ప్రకారం.. అక్షరాల రూ.35,000.. ఇక దీని ధర తెలిసి నేటిజనుల సైతం నోరెళ్ళ పెడుతున్నారు. ఎందుకంత ధర అనే విషయానికి వస్తే 100% పాలిస్టర్ తో తయారు చేసిందట. అంతేకాదు మల్టీకలర్ స్వెటర్ కావడం డిఫరెంట్ అల్లిక కావడంతో ఈ స్వెటర్ అంత ధర చేస్తోందని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి